Udayam Digital
Menu

వాట్సాప్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

Shruthi Nov 23, 2026 8:01 PM జాతీయంవాణిజ్యం
వాట్సాప్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక - Udayam Digital
కంప్యూటర్లలో వాట్సాప్‌ వెబ్‌ వినియోగించే వారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆఫీసు, పబ్లిక్‌ కంప్యూటర్లలో ఖాతా లాగిన్‌ చేసి వదిలేస్తే సైబర్‌ నేరగాళ్లు వ్యక్తిగత చాట్లు, కాంటాక్టులు, గ్రూప్‌ సంభాషణలను తస్కరించే ప్రమాదం ఉందని ఐ4సీ తెలిపింది. ఇతరుల పేరుతో సందేశాలు పంపి ఫిషింగ్‌, ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Comments

G
Loading comments...