Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాంబేకాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:15 PM విశాఖపట్నంGeneral
వాంబేకాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం - Udayam
మధురవాడ వాంబేకాలనీ అన్నా క్యాంటీన్ వద్ద శుక్రవారం జీవీఎంసీ ప్రజారోగ్య శాఖ ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించింది. జోన్ కమిషనర్ అయ్యప్ప నాయుడు ఆదేశాలతో ఏఎంహెచ్ఓ రవిరాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మలేరియా, డెంగీ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని రవిరాజా సూచించారు.

Comments

G
Loading comments...