వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు వాల్మీకి జయంతి రోజును ప్రభుత్వ సెలవుగా ప్రకటించాలని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పొదల నరసింహులు డిమాండ్ చేశారు. బుధవారం మదనపల్లెలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈనెల 26న వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

