వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ శివారులోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద మంగళవారం తెల్లవారుజామున బండరాళ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. బేతంచెర్ల నుంచి అయిజకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

