Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండపేటలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 11:11 AM నాగర్ కర్నూల్General
ఊర్కొండపేటలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు - Udayam
ఊర్కొండ మండలం ఊర్కొండపేటలో పోచమ్మ తల్లి యూత్‌ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు మహాకుండ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలు, సుందరమైన మండపం భక్తులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Comments

G
Loading comments...