వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండ మండలం బొమ్మరసిపల్లిలో నిర్వహించాల్సిన రైతు నేస్తం కార్యక్రమం వాయిదా పడింది. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిర్వహించాల్సిన సమీక్షా సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఓ దీప్తి తెలిపారు.
రైతు నేస్తం కార్యక్రమం తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Comments
Loading comments...

