Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ కానిస్టేబుల్‌కు ప్రశంసా పత్రం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:25 AM కరీంనగర్General
ఉత్తమ కానిస్టేబుల్‌కు ప్రశంసా పత్రం - Udayam
హుజూరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ శ్రీధర్‌ ఉత్తమ కానిస్టేబుల్‌గా ప్రశంసా పత్రం అందుకున్నారు. కరీంనగర్‌లో సీపీ గౌస్‌ ఆలం చేతుల మీదుగా ఈ పత్రాన్ని స్వీకరించారు. పోలీస్‌స్టేషన్‌లో అందించిన సేవలకు ఈ గుర్తింపు లభించినట్లు శ్రీధర్‌ తెలిపారు. ప్రశంసా పత్రం అందుకోవడంపై పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...