వార్తలకు తిరిగి వెళ్లండి

సూడాన్‌లో అంతర్యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలతో ఒక భారతీయ కంపెనీ, దాని సీఈఓ సహా ఎనిమిది మందిపై అమెరికా ఆంక్షలు విధించింది. రాయ్‌పూర్‌కు చెందిన ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ ఈ జాబితాలో ఉంది.
ఆ సంస్థ సీఈఓ ఆలోక్ చౌదరి సూడాన్ సైన్యానికి భారీగా పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు అమెరికా గుర్తించింది. ఈ మేరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...

