వార్తలకు తిరిగి వెళ్లండి

సీరోలు మండలం ఉప్పరిగూడెంలో కోతుల గుంపు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్తోందని గ్రామస్థులు తెలిపారు. రోడ్డుపై వెళ్లే చిన్నారులు, వృద్ధులు, ఇతరులపై కోతులు దాడులకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కోతుల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటి నుంచి రక్షణ కల్పించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

