వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో మే 22న జరగనున్న SRH, RCB మ్యాచ్ టికెట్ల ధరలను యాజమాన్యం భారీగా పెంచింది. ఈ సీజన్ చివరి మ్యాచ్ కావడంతో డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ రేట్లను డబుల్ చేశారు.
బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే లక్షలాది మంది వెయిటింగ్‌కు వెళ్లడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

