Udayam Digital
Menu

ఉపాధ్యాయుడి నుంచి ఏకగ్రీవ సర్పంచ్‌గా..

Anuroop Nov 26, 2026 8:33 PM శ్రీకాకుళంGeneral
ఉపాధ్యాయుడి నుంచి ఏకగ్రీవ సర్పంచ్‌గా.. - Udayam Digital
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం సుభద్రాపురానికి చెందిన జర్జాన చంద్రశేఖరరావు గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1984 నుంచి 2024 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఉపాధ్యాయుడిగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ అయ్యారు. ఆయన కుమారుడు రాంజీ టెక్కలి మండల బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.

Comments

G
Loading comments...