వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లో భాజపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అయితే, తమకు గౌరవం ఇవ్వడంతో పాటు ఆ కూటమిలో సమాన హోదా కల్పిస్తేనే పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
భాజపాను ఓడించడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నట్లు లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

