వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీకేజీపై నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు లోక్‌సభలో పట్టుబట్టాయి. హోంమంత్రి సభకు రావాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభ పలుమార్లు వాయిదా పడింది.
నినాదాల మధ్యే ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును జేపీసీ పరిశీలనకు పంపారు. గనులు, ఖనిజాల బిల్లును చర్చ లేకుండానే సభ ఆమోదించింది.
Comments
Loading comments...

