Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శతాబ్ద కాలంలోనే ఎరుగని ఎండలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jun 30, 2026 10:50 AM జాతీయంGeneral
శతాబ్ద కాలంలోనే ఎరుగని ఎండలు - Udayam
దేశంలో ఎల్‌నినో ప్రభావం వల్ల గత 125 ఏళ్లలోనే అత్యల్పంగా 43 శాతం వర్షపాత లోటు నమోదైందని, జూన్ నెలలో కేవలం 85.2 మి.మీ వర్షం మాత్రమే కురిసిందని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా తీవ్ర వాతావరణ మార్పులతో 315 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం కాగా, గతంలో 1905, 2009లలో నమోదైన రికార్డులను సైతం అధిగమిస్తూ ఈ ఏడాది అత్యంత పొడి వాతావరణం ఏర్పడింది.

Comments

G
Loading comments...