Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29వ రోజుకు ఉంగుటూరులో VRAల నిరసన

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 5:05 PM కృష్ణా జిల్లాGeneral
29వ రోజుకు ఉంగుటూరులో VRAల నిరసన  - Udayam
ఉంగుటూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉంగుటూరు, గన్నవరం మండలాల VRAల నిరసన 29వ రోజుకు చేరింది. నెలకు రూ.10,500తో కుటుంబ పోషణ కష్టంగా ఉందని, కనీస పే స్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నామినీ VRAలను క్రమబద్ధీకరించాలని, అర్హులకు పదోన్నతులు, మృతుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...