వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. గణపవరం, నిడమర్రు మండలాల్లో ఎంపీపీ స్థానాలు జనసేనకు, జడ్పీటీసీ స్థానాలు టీడీపీకి కేటాయించినట్లు సమాచారం.
ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో ఎంపీపీ స్థానాలు టీడీపీకి, జడ్పీటీసీ స్థానాలు జనసేనకు ఇచ్చేలా ఇరు పార్టీల నేతలు అంగీకరించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

