Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు ఎంపీపీకి ముగ్గురు మహిళలు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 10:48 AM ఏలూరుGeneral
ఉంగుటూరు ఎంపీపీకి ముగ్గురు మహిళలు - Udayam
ఉంగుటూరు ఎంపీపీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. టీడీపీ నుంచి అక్కిన నాగమణి, రాజేశ్వరి, బీజేపీ నుంచి అడపా శోభారాణి పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైసీపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతారనేది తెలియాల్సి ఉంది. దీంతో మండలంలో రాజకీయ వేడి పెరిగింది.

Comments

G
Loading comments...