వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉంగుటూరు మండల రేషన్ డీలర్లు మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జోజి, కార్యదర్శి బొబ్బిలి నవీన్ కుమార్‌తో పాటు డీలర్లు ప్రేమ్ కుమార్, పాస్కల్, అనూష తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

