Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత బస్సు పథకంలో ఊహించని ఘటన

Follow Udayam on Google
Vikram Jun 15, 2026 4:42 PM జాతీయంGeneral
ఉచిత బస్సు పథకంలో ఊహించని ఘటన - Udayam
కేరళ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన 'ప్రియదర్శిని' ఉచిత బస్సు ప్రయాణ పథకం సోమవారం ప్రారంభమైంది. ఈ వేడుకలో భాగంగా బస్సులో ప్రయాణిస్తున్న మహిళా మంత్రి బిందు కృష్ణపై అనుకోకుండా పాయసం ఒలికింది. రద్దీగా ఉన్న బస్సులో కార్యకర్తలు పాయసం పంచుతుండగా ఈ ఘటన జరిగింది. ఏమాత్రం అసహనానికి గురికాకుండా మంత్రి సంయమనంతో వ్యవహరించి కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...