వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
Photo Gallery
జైపుర్‌లో నిరసన తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నిరసన కార్యక్రమం జరుగుతుండగా వాహనం వద్దకు వచ్చి, ఆయన్ను కొడుతూ దాడికి ప్రయత్నించడం అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
వెంటనే స్పందించిన పార్టీ కార్యకర్తలు నిందితులను ప్రతిఘటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన అభిజీత్, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ పోరాటం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...


