వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారిని, మద్దతిస్తూ ఆశ్రయం కల్పించేవారిని ఉపేక్షించరాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ఎస్‌సీవో సమావేశంలో పిలుపునిచ్చారు.
ఉగ్రవాదం ప్రాణనష్టంతో పాటు పెట్టుబడులు, వాణిజ్యానికి ఆటంకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

