Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాదర్‌గుల్‌ ఘటన.. ముగ్గురు అరెస్టు

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 7:08 PM హైదరాబాద్General
నాదర్‌గుల్‌ ఘటన.. ముగ్గురు అరెస్టు - Udayam
రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సాకేత్‌, పునీత్‌, నిశాంతి యాదవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. శనివారం కళాశాలలో దాండియా వేడుకల్లో లైటింగ్‌ పోల్‌ కూలి ఓ విద్యార్థిని మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. నాణ్యతలేని లైటింగ్‌ పోల్‌ ఏర్పాటు ప్రమాదానికి కారణమని ఆదిభట్ల పోలీసులు గుర్తించారు.

Comments

G
Loading comments...