Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ అనుసంధాన శిక్షణ

Follow Udayam on Google
madhu Sep 17, 2026 10:30 AM ములుగుGeneral
ఉద్యోగ అనుసంధాన శిక్షణ - Udayam
ములుగు జిల్లా కేంద్రంలోని టాస్క్ శిక్షణ కేంద్రంలో BFSI రంగంలో ఉద్యోగావకాశాల కోసం అనుసంధాన శిక్షణ నిర్వహించనున్నట్లు సెంటర్ కో-ఆర్డినేటర్ మురళి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యరలకు BFSI రంగంలో ఉద్యోగాలకు అవసరమైన పరిశ్రమ ఆధారిత బ్యాంకింగ్ కార్యకలాపాలు, రుణాల నిర్వహణ, ఆర్థిక సమ్మిళితం వంటి అంశాల్లో నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...