Udayam Digital
Menu

ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో ఏ2గా సోదరుడు

Rudhira Nov 24, 2026 11:37 AM హైదరాబాద్General
ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో ఏ2గా సోదరుడు - Udayam Digital
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో ఆయన సోదరుడు ప్రణయ్‌ కృష్ణారెడ్డిని పోలీసులు ఏ2గా చేర్చారు. మహిళా ట్రైనీ ఐపీఎస్‌ ఫిర్యాదుతో నమోదైన లైంగిక వేధింపుల కేసులో ఆధారాల తారుమారులో ప్రణయ్‌ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఉదయ్‌ ఫోన్‌ను ప్రణయ్‌ దాచినట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఈ కేసులో ఉదయ్‌ ఇప్పటికే జైలుకెళ్లారు.

Comments

G
Loading comments...