Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పిడుగుపాటుకు ఇద్దరు బలి

Follow Udayam on Google
Anil Jun 14, 2026 8:11 PM విజయనగరంGeneral
పిడుగుపాటుకు ఇద్దరు బలి - Udayam
విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో పిడుగుపడి ఇద్దరు మృతిచెందారు. మిర్తివలస పొలంలో విత్తనాలు చల్లుతుండగా రామినాయుడు అనే రైతు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటనలో, లింగాపురంలో గొర్రెలను మేపుతుండగా యుగంధర్ అనే యువకుడు పిడుగుపడి మరణించాడు. ఈ రెండు ప్రమాదాలతో ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...