వార్తలకు తిరిగి వెళ్లండి

నంది అవార్డుల ప్రదానోత్సవాలను నిర్వహించనున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వచ్చే ఏడాది అవార్డులు అందజేస్తామని గతంలో వెల్లడించారు.
సినిమా, టీవీ, నాటక రంగాలకు సంబంధించిన నంది అవార్డుల ప్రదానోత్సవాలను డిసెంబరు 15 నుంచి జనవరి 18లోపు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

