వార్తలకు తిరిగి వెళ్లండి

మురుసు తుఫాను ప్రభావం నేపథ్యంలో చీరాల మండల పరిధిలోని పాఠశాలలకు సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం వరకు సెలవులు ప్రకటించినట్లు మండల విద్యాశాఖ అధికారి రమాదేవి తెలిపారు.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యాలు సెలవులు అమలు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

