Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎమ్మార్వో సూచనలు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:31 PM బాపట్లGeneral
తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎమ్మార్వో సూచనలు - Udayam
మురసు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పర్చూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ పి. బ్రహ్మయ్య సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాగులు, వంకలు, కల్వర్టుల వద్ద వరద ప్రవాహాన్ని దాటవద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...