వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తునిలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం తొమ్మిదో రోజూ గాలింపు ముమ్మరమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్ల సాయంతో అడవిని జల్లెడ పడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత ఎస్పీతో మాట్లాడి అప్‌డేట్స్ తెలుసుకున్నారు.
మరోవైపు, అనుమానాస్పదంగా మృతి చెందిన చిన్నారి పెంపుడు కుక్కకు నేడు పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

