Udayam Digital
Menu

ట్రంప్‌ పర్యటనలోనూ చిప్స్‌ అక్రమ విక్రయాలు

Sai Nath Nov 27, 2026 4:09 PM అంతర్జాతీయంGeneral
ట్రంప్‌ పర్యటనలోనూ చిప్స్‌ అక్రమ విక్రయాలు - Udayam Digital
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాలోని షెన్‌జెన్‌ పర్యటన సమయంలోనూ అక్కడి ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్లో అక్రమంగా తరలించిన ఎన్విడియా అత్యాధునిక చిప్స్‌ బహిరంగంగా విక్రయించారు. అమెరికా ఆంక్షలు ఉన్న బ్లాక్‌వెల్‌ బీ300 చిప్స్‌ను సైతం వ్యాపారులు అమ్మేందుకు ఆఫర్‌ చేశారు. అమెరికా విలేకరికి కూడా వాటిని విక్రయిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...