Udayam Digital
Menu

ట్రక్ పార్క్ భూముల వేలం ఆపాలి

Anuroop Nov 27, 2026 10:29 AM హైదరాబాద్General
ట్రక్ పార్క్ భూముల వేలం ఆపాలి - Udayam Digital
ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిలిపివేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. హైకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉండగా హెచ్‌ఎండీఏ వేలం కొనసాగించడం సరికాదని విమర్శించారు. తుది తీర్పు వచ్చేవరకు చర్యలు ఆపాలని, ప్రజా ప్రయోజనాల కోసం నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, భూముల పరిరక్షణకు పోరాడతానని తెలిపారు.

Comments

G
Loading comments...