Udayam Digital
Menu

టిప్పర్ ఢీకొని మహిళ మృతి

Anuroop Nov 26, 2026 2:35 PM ఖమ్మంGeneral
టిప్పర్ ఢీకొని మహిళ మృతి - Udayam Digital
ఖమ్మం జిల్లా వైరాలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫణి (42) మృతి చెందారు. స్కూటీపై వెళ్తున్న ఆమెను టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు.

Comments

G
Loading comments...