వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజారోగ్యంతో ముడిపడిన ఆహారం, డ్రగ్స్ విషయంలో పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ (టీజీ సేఫ్) ఏర్పాటైంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి దీన్ని మరింత బలోపేతం చేశారు.
ఈ విభాగాన్ని డ్రగ్, ఫుడ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ల్యాబ్, ప్రాసిక్యూషన్, అడ్మిన్ వింగ్స్‌గా విభజించి పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

