Udayam Digital
Menu

టీఎంసీ రెబల్స్‌కు హైకోర్టు షాక్‌

Sai Nath Nov 27, 2026 5:33 PM జాతీయంGeneral
టీఎంసీ రెబల్స్‌కు హైకోర్టు షాక్‌ - Udayam Digital
కలకత్తా హైకోర్టు టీఎంసీ రెబల్‌ నేత రితబ్రత బెనర్జీని పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమించిన నిర్ణయాన్ని రద్దు చేసింది. పార్టీ చీఫ్‌ విప్‌గా అక్రుజమాన్‌ నియామకాన్ని కూడా పక్కనబెట్టింది. స్పీకర్‌ నిర్ణయంపై మమతా బెనర్జీ వర్గం వాదనలను తిరిగి పరిశీలించాలని న్యాయస్థానం ఆదేశించింది. స్పీకర్‌ రతీంద్ర బోస్‌ పది రోజుల్లోగా కొత్త ప్రతిపక్ష నేత నియామకంపై ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...