Udayam Digital
Menu

టీడీపీలో చిన్న శ్రీను పెత్తనం

Shruthi Nov 25, 2026 8:48 AM విజయనగరంGeneral
టీడీపీలో చిన్న శ్రీను పెత్తనం - Udayam Digital
వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు కేవలం రెండు నెలల్లోనే జిల్లా పార్టీపై పూర్తి పట్టు సాధించారనే చర్చ జోరుగా సాగుతోంది. గుడారంలోకి వచ్చిన ఒంటె యజమానిని బయటకు పంపినట్లు పాతికేళ్లుగా పార్టీని నమ్ముకున్న పాత కాపులను పక్కన పెడుతున్నారని, ఈ పరిణామాలు కూటమి నేతల్లోనూ తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయని శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

Comments

G
Loading comments...