Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిడ్కో ఇళ్లను అందజేసిన గణబాబు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:54 PM విశాఖపట్నంGeneral
టిడ్కో ఇళ్లను అందజేసిన గణబాబు - Udayam
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని అచ్చినాయుడు లోవలో 942 మంది టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే గణబాబు తాళాలు అందజేశారు. మౌలిక వసతుల కల్పన తర్వాతే గృహ ప్రవేశాలు చేపట్టామని తెలిపారు. రూ.13 కోట్లతో అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయని, త్వరలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కాలనీలో పలు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, షీర్‌వాల్ ఇళ్ల గోడల్లో మార్పులు చేయవద్దని సూచించారు.

Comments

G
Loading comments...