వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురారంలో రైతులకు నిరంతరాయంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందని ప్రశ్నించారు.
Comments
Loading comments...

