Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రిపుల్ ఐటీ ప్రవేశాల మెరిట్ జాబితా విడుదల

Follow Udayam on Google
Riya Jun 13, 2026 4:02 PM అమరావతిGeneral
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల మెరిట్ జాబితా విడుదల - Udayam
ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులకు ఎంపికైన విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ ఏడాది 44,104 దరఖాస్తులు రాగా, 4,040 మంది అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే కావడం గమనార్హం. విద్యార్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ rgukt.in లో చూసుకోవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...