Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తృణమూల్‌ ముక్కలైన కాంగ్రెస్‌లా మారింది: షెహజాద్

Follow Udayam on Google
Priya Jun 12, 2026 10:09 AM జాతీయంGeneral
తృణమూల్‌ ముక్కలైన కాంగ్రెస్‌లా మారింది: షెహజాద్ - Udayam
టీఎమ్సీ (TMC) సంక్షోభంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్ర విమర్శలు చేశారు. "టీఎమ్సీ ఇప్పుడు 'ముక్కలైన కాంగ్రెస్‌'గా మారింది. మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పార్టీపై రుద్దడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. డీఎంకే, ఆర్జేడీ, ఉద్ధవ్ సేనల తరహాలోనే కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల టీఎమ్సీ పతనమవుతోంది. అభిషేక్ వల్లే తాను కొనసాగలేకపోతున్నానని సాక్షాత్తూ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చెప్పడమే ఇందుకు నిదర్శనం," అని ఆయన విమర్శించారు

Comments

G
Loading comments...