వార్తలకు తిరిగి వెళ్లండి

అరక్కోణం యార్డ్ విస్తరణ పనుల కారణంగా ఆగస్టు 26, 28 తేదీల్లో చెన్నై సెంట్రల్-తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో సహా ఎనిమిది రైళ్లు రద్దయ్యాయి.
తమిళనాడులోని అరక్కోణంలో జరుగుతున్న ఈ పనుల వల్ల రైళ్లను నిలిపివేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Loading comments...

