Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రమాదం: నలుగురు మృతి

Follow Udayam on Google
Anil Jun 14, 2026 7:47 PM జాతీయంGeneral
రైలు ప్రమాదం: నలుగురు మృతి - Udayam
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఖజురహో-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఒకరు చైన్ లాగడంతో రైలు ఆగింది. దీంతో కొందరు ప్రయాణికులు కిందకు దిగి పక్క ట్రాక్‌పై నిల్చున్నారు. ఆ సమయంలో పక్క ట్రాక్ వెంబడి వేగంగా వచ్చిన మరో రైలు వారిని ఢీకొట్టింది. ఈ దురదృష్టకర ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

Comments

G
Loading comments...