వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా పర్యటనలో ఉన్న భారతీయ కుటుంబానికి తీరని విషాదం ఎదురైంది. న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బగ్గీ బోల్తా పడటంతో రోమాంచ్ మహాజన్ (18) అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
బగ్గీ డ్రైవర్ ఫోటో తీసేందుకు వాహనం దిగిన సమయంలో గుర్రం ఒక్కసారిగా పరుగులు తీయడంతో ఈ ప్రమాదం జరిగింది. తోటి ప్రయాణికులను రక్షించే క్రమంలో యువకుడు కిందపడి ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

