Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్ చలాన్లపై 50% రాయితీ

Follow Udayam on Google
Aditi Sharan Jun 10, 2026 12:25 PM జాతీయంGeneral
ట్రాఫిక్ చలాన్లపై 50% రాయితీ - Udayam
కర్ణాటక ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లపై 50% రాయితీ ప్రకటించింది. మే 2026 వరకు నమోదైన పోలీసు చలాన్లు, 1991 నుండి 2022 వరకు రవాణా శాఖ చలాన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జిల్లా సెషన్స్ జడ్జి ఉషారాణి మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 21 నుండి జూలై 10వ తేదీలోపు రాయితీతో చలాన్లను చెల్లించవచ్చని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...