Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో నేడు ట్రాఫిక్‌ డైవర్షన్స్‌

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 13, 2026 10:35 AM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
విజయవాడలో నేడు ట్రాఫిక్‌ డైవర్షన్స్‌ - Udayam
ఉండవల్లిలో నేడు స్టీల్‌ బ్రిడ్జిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపులు ప్రకటించారు. విజయవాడ నుంచి ఉండవల్లి వెళ్లేవారు బ్యారేజీ చెక్‌పోస్టు డౌన్‌, సీతానగరం ఘాట్‌, రామకృష్ణ మిషన్‌ స్కూల్‌ రోడ్డు, స్క్రూ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఉండవల్లి నుంచి విజయవాడ వెళ్లేవారు స్క్రూ బ్రిడ్జి, బోట్‌యార్డ్‌, రైల్వే అండర్‌పాస్‌, ఎన్‌టీఆర్‌ కట్ట, ఓల్డ్‌ టోల్‌గేట్‌ మీదుగా వెళ్లాలి.

Comments

G
Loading comments...