Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరు ఆర్టీసీ డిపోలో పోలింగ్‌ ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:05 AM మహబూబాబాద్ General
తొర్రూరు ఆర్టీసీ డిపోలో పోలింగ్‌ ప్రారంభం - Udayam
తొర్రూరు ఆర్టీసీ డిపోలో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...