Udayam Digital
Menu

తొమ్మిది నెలల చిన్నారికి బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం

Rudhira Nov 24, 2026 11:14 AM విజయనగరంGeneral
తొమ్మిది నెలల చిన్నారికి బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం - Udayam Digital
విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన అవీషి లియానా తొమ్మిది నెలల వయస్సులోనే బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తల్లిదండ్రుల సూచనలకు స్పందిస్తూ బొమ్మలను గుర్తించి తీసుకువస్తోంది. చిన్నారి ప్రతిభపై తల్లిదండ్రులు కోట నవీన్‌కుమార్, ప్రిషిల్లా ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...