Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కర్నూలు జిల్లాలో జగన్‌ పర్యటన

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 13, 2026 10:21 AM కర్నూలుఆంధ్రప్రదేశ్
నేడు కర్నూలు జిల్లాలో జగన్‌ పర్యటన - Udayam
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని, పంచలింగాల సబ్‌జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి వద్దకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు విరుపాక్షితో మాట్లాడి, అనంతరం మీడియాతో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడనున్నారు. 2.20 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరుతారు.

Comments

G
Loading comments...