వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులో సమస్యల పరిష్కారం కోరుతూ వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం మంగళవారానికి 28వ రోజుకు చేరింది. సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
అర్హులకు ప్రమోషన్లు కల్పించి, టైమ్ స్కేల్ అమలు చేయాలని సంఘం నేతలు కట్టుంగ పోసిబాబు, టేకి సత్యనారాయణ కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

