వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులోని మత్స్యశాఖ సహాయ తనిఖీ అధికారి కార్యాలయం కొన్నేళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు లేక నిరుపయోగంగా మారింది. సంత మార్కెట్ సమీపంలో శివాలయం ఎదురుగా చేప పిల్లల పెంపకం కేంద్రం కోసం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
అయితే, ప్రస్తుతం అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడంతో భవనం వినియోగంలో లేకుండా ఉంది.
Comments
Loading comments...

