Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంబళ్లపల్లెలో రైతులకు e-Kyc తప్పనిసరి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:04 PM అన్నమయ్యGeneral
తంబళ్లపల్లెలో రైతులకు e-Kyc తప్పనిసరి - Udayam
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే రైతులందరూ e-KYC తప్పనిసరిగా చేయించుకోవాలని తంబళ్లపల్లె ఏఓ రమణ కుమార్ సూచించారు. మంగళవారం రైతు సేవా కేంద్రంలో రైతులకు సబ్సిడీ ఉలవలు, రాగులను పంపిణీ చేశారు. రెండో విడతలో మండలానికి 200 క్వింటాళ్ల ఉలవలు వచ్చాయని తెలిపారు. అవసరమైన రైతులు భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డుతో రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. అక్కడే e-KYC కూడా చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...